- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఓటమి భయంతోనే విమర్శలు’
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ పై మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలను గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా ఖండించారు. కేంద్రం ఇచ్చిన నిధుల పై ఎక్కడైన చర్చకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ. 50 వేల కోట్లు ఇచ్చిందని చెప్పారు. దుబ్బాకలో ఓటమి భయంతోనే హరీశ్ రావు బీజేపీ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ పై మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలను గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా ఖండించారు. కేంద్రం ఇచ్చిన నిధుల పై ఎక్కడైన చర్చకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ. 50 వేల కోట్లు ఇచ్చిందని చెప్పారు. దుబ్బాకలో ఓటమి భయంతోనే హరీశ్ రావు బీజేపీ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు.
Next Story






