- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీజేకు బీజేపీ లేఖ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాంపై తక్షణమే చర్యలను తీసుకోవాలని బీజేపీ యువ మోర్చ అధ్యక్షుడు రమేశ్ నాయుడు హైకోర్టు న్యాయమూర్తికి లేఖ రాశారు. కోర్టులపై స్పీకర్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి విచారణ జరిపించాలని లేఖలో పేర్కొన్నారు.</p>
దిశ, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాంపై తక్షణమే చర్యలను తీసుకోవాలని బీజేపీ యువ మోర్చ అధ్యక్షుడు రమేశ్ నాయుడు హైకోర్టు న్యాయమూర్తికి లేఖ రాశారు. కోర్టులపై స్పీకర్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి విచారణ జరిపించాలని లేఖలో పేర్కొన్నారు.
Next Story






