- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాంబాగ్ డివిజన్‌లో బీజేపీ ఆందోళన
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: గోషామహల్ నియోజకవర్గం జాంబాగ్ డివిజన్‌లో ఓట్ల లెక్కింపుపై బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. బూత్ నెంబర్ 8లో 471ఓట్లు పోలైతే, బాక్స్‌లో 257 మాత్రమే ఉన్నాయని, గల్లంతైన ఓట్లపై సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. దీంతో పోలింగ్ శాతం తప్పుగా వెల్లడించామని తెలిపిన అధికారులు.. మళ్లీ ఓట్లను లెక్కించి 257మాత్రమే ఉన్నాయని స్పష్టం చేయడం గొడవ సద్దుమణిగింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గోషామహల్ నియోజకవర్గం జాంబాగ్ డివిజన్‌లో ఓట్ల లెక్కింపుపై బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. బూత్ నెంబర్ 8లో 471ఓట్లు పోలైతే, బాక్స్‌లో 257 మాత్రమే ఉన్నాయని, గల్లంతైన ఓట్లపై సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. దీంతో పోలింగ్ శాతం తప్పుగా వెల్లడించామని తెలిపిన అధికారులు.. మళ్లీ ఓట్లను లెక్కించి 257మాత్రమే ఉన్నాయని స్పష్టం చేయడం గొడవ సద్దుమణిగింది.
Next Story






