- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదివాసీ దినోత్సవం.. కొమురం భీంకు నివాళి
by Shyam |
<p>దిశ, న్యూస్ బ్యూరో: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్దనున్న కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్సీ, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ రామచందర్రావుతో పాటు పలువురు పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.</p>

X
దిశ, న్యూస్ బ్యూరో: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్దనున్న కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్సీ, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ రామచందర్రావుతో పాటు పలువురు పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
Next Story






