బీజేపీ కార్యకర్తలపై బీరు సీసాలతో దాడి

by Vadlamudi Anukaran |   (  Updated:2020-10-29 02:04:17  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ కూకట్‌పల్లిలో బీజేపీ కార్యకర్తలపై గుర్తుతెలియని వ్యక్తులు గురువారం దాడి చేశారు. రాళ్లు, బీరు సీసాలతో దుండగులు చెలరేగిపోయారు. కాగా స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తలే తమపై దాడికి పాల్పడ్డారని సదరు బీజేపీ కార్యకర్తలు వాపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయాలైన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.</p>

బీజేపీ కార్యకర్తలపై బీరు సీసాలతో దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ కూకట్‌పల్లిలో బీజేపీ కార్యకర్తలపై గుర్తుతెలియని వ్యక్తులు గురువారం దాడి చేశారు. రాళ్లు, బీరు సీసాలతో దుండగులు చెలరేగిపోయారు. కాగా స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తలే తమపై దాడికి పాల్పడ్డారని సదరు బీజేపీ కార్యకర్తలు వాపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయాలైన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story