- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నికల ఎఫెక్ట్.. బీజేపీ, జనసేన రథయాత్రకు బ్రేక్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆలయాల పరిరక్షణ కోసం బీజేపీ-జనసేన పార్టీలు రథయాత్రకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ఈ యాత్ర ఫిబ్రవరి-04న కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకు రథయాత్ర చేపట్టాలని ఇరు పార్టీల నేతలు భావించారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఏపీలో పంచాయతీ ఎన్నికలు ప్రకటించడంతో రథయాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. పంచాయతీ ఎన్నికల అనంతరం చర్చించి మరోసారి రథయాత్ర ప్రారంభ తేదీ ఖరారు చేస్తామని ప్రకటనలో తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆలయాల పరిరక్షణ కోసం బీజేపీ-జనసేన పార్టీలు రథయాత్రకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ఈ యాత్ర ఫిబ్రవరి-04న కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకు రథయాత్ర చేపట్టాలని ఇరు పార్టీల నేతలు భావించారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఏపీలో పంచాయతీ ఎన్నికలు ప్రకటించడంతో రథయాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. పంచాయతీ ఎన్నికల అనంతరం చర్చించి మరోసారి రథయాత్ర ప్రారంభ తేదీ ఖరారు చేస్తామని ప్రకటనలో తెలిపారు.
Next Story






