నెల్లూరులో బీజేపీ ఫ్లెక్సీల రగడ..

by  |

దిశ, ఏపీబ్యూరో : నెల్లూరు జిల్లాలో ఫ్లెక్సీల తొలగింపు వివాదానికి దారి తీసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పర్యటన సందర్భంగా మినీ బైపాస్‌లో బీజేపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నగరపాలకసంస్థ ఫ్లెక్సీలను తొలగించింది. అధికారుల తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, బీజేపీ నాయకులకు మధ్య ఘర్షణ జరిగింది. అధికారపార్టీ నేతల ఫ్లెక్సీలకు లేని అభ్యంతరం తమ పార్టీ ఫ్లెక్సీలపై ఎందుకని ప్రశ్నించారు.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed