- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పంచాయతీ రికార్డుల మాయం వెనక కుట్ర’
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్‌లో విలీనం అయిన గ్రామాలకు సంబంధించిన పంచాయితీ రికార్డుల చోరీ వ్యవహారంపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ కరీంనగర్ సిటీ అధ్యక్షుడు భేతి మహేందర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థలో ఆగష్టు 1, 2019న విలీన గ్రామాల సీజ్ చేసిన రికార్డులను నగర పాలక సంస్థ కార్యాలయానికి అప్పుడే ఎందుకు తరలించలేదని ఆయన ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే రికార్డులు మాయం అయ్యాయని ఆయన ఆరోపించారు. […]</p>

X
దిశ, కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్‌లో విలీనం అయిన గ్రామాలకు సంబంధించిన పంచాయితీ రికార్డుల చోరీ వ్యవహారంపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ కరీంనగర్ సిటీ అధ్యక్షుడు భేతి మహేందర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థలో ఆగష్టు 1, 2019న విలీన గ్రామాల సీజ్ చేసిన రికార్డులను నగర పాలక సంస్థ కార్యాలయానికి అప్పుడే ఎందుకు తరలించలేదని ఆయన ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే రికార్డులు మాయం అయ్యాయని ఆయన ఆరోపించారు. రికార్డులను వెంటనే కార్పొరేషన్ ఆఫీసుకు తరలించకుండా పంచాయితీ కార్యాలయంలోనే ఉంచడం వెనక కుట్ర దాగుందని మహేందర్ రెడ్డి ఆరోపించారు.
Next Story






