- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘సీఎం పదవి చెప్పుతో సమానం అనడం విడ్డూరం’
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందిస్తూ.. ‘‘పార్టీ నుండి ఊడపీకుతానని ఎగిరి, దుమికి తిట్టబట్టిన కేసీఆర్ గారు.. ముఖ్యమంత్రి పదవి ఎడమకాలు చెప్పుతో సమానం అని కేసీఆర్ అనడం విడ్డూరం. సీఎం పదవి కోసం మాట్లాడితే కేసీఆర్‌కు కోపం ఎందుకు అని ప్రశ్నించారు.’’ అంతేగాకుండా.. ‘‘సీఎం పదవి గురించి మాట్లాడితే ఇంత ఆగం అవుతున్న కేసీఆర్ గారు, అయోధ్య గురించి, రిజర్వేషన్ ఉద్యోగుల గురించి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందిస్తూ.. ‘‘పార్టీ నుండి ఊడపీకుతానని ఎగిరి, దుమికి తిట్టబట్టిన కేసీఆర్ గారు.. ముఖ్యమంత్రి పదవి ఎడమకాలు చెప్పుతో సమానం అని కేసీఆర్ అనడం విడ్డూరం. సీఎం పదవి కోసం మాట్లాడితే కేసీఆర్‌కు కోపం ఎందుకు అని ప్రశ్నించారు.’’ అంతేగాకుండా.. ‘‘సీఎం పదవి గురించి మాట్లాడితే ఇంత ఆగం అవుతున్న కేసీఆర్ గారు, అయోధ్య గురించి, రిజర్వేషన్ ఉద్యోగుల గురించి అవమానకరంగా వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కనీసం ఖండన చెయ్యకపోవడం గమనార్హం.’’ అని అన్నారు.
Next Story






