- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఆర్ఎస్ పాలనలో దోపిడీలు :విజయశాంతి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ పాలనలో దోపిడీలు జరుగుతున్నాయని బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. రాష్ట్రంలో మరో ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. సీఎం నుంచి కింది స్థాయి వరకు అందరూ భూతులే మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే యువతకు ఉద్యోగాలు, రైతులు బాగుపడతారని భావించామన్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని విజయశాంతి తెలిపారు. తప్పు చేసిన వారిని ఎన్‌కౌంటర్ చేయడం పరిష్కారం కాదని.. చట్టాలు పగడ్బందీగా అమలు చేయాలని తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ పాలనలో దోపిడీలు జరుగుతున్నాయని బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. రాష్ట్రంలో మరో ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. సీఎం నుంచి కింది స్థాయి వరకు అందరూ భూతులే మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే యువతకు ఉద్యోగాలు, రైతులు బాగుపడతారని భావించామన్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని విజయశాంతి తెలిపారు. తప్పు చేసిన వారిని ఎన్‌కౌంటర్ చేయడం పరిష్కారం కాదని.. చట్టాలు పగడ్బందీగా అమలు చేయాలని తెలిపారు.
Next Story






