- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంపీ పట్ల పోలీసుల తీరు ఆపేక్షనీయం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌పై పోలీసుల తీరు అధికార దుర్వినియోగమే అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. ఒక పార్లమెంటు సభ్యుడి పట్ల పోలీసుల తీరు ఆపేక్షనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు విచారకరమని సోము వీర్రాజు అన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌పై పోలీసుల తీరు అధికార దుర్వినియోగమే అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. ఒక పార్లమెంటు సభ్యుడి పట్ల పోలీసుల తీరు ఆపేక్షనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు విచారకరమని సోము వీర్రాజు అన్నారు.
Next Story






