- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం జగన్‌కు సోము వీర్రాజు లేఖ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో కొత్త బోధనాస్పత్రి స్థల కేటాయింపుపై పునరాలోచించాలని కోరారు. బోధనాస్పత్రి ఏర్పాటుకు ప్రభుత్వం కేటాయించిన స్థలం విషయంలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందన్నారు. వ్యవసాయ పరిశోధన స్థలంలో నిర్మించాలనుకోవడమే దీనికి కారణమని తెలిపారు. నంద్యాలలోనే వేరే స్థలంలో బోధనాస్పత్రిని నిర్మించాలని సోము వీర్రాజు లేఖలో పేర్కొన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో కొత్త బోధనాస్పత్రి స్థల కేటాయింపుపై పునరాలోచించాలని కోరారు. బోధనాస్పత్రి ఏర్పాటుకు ప్రభుత్వం కేటాయించిన స్థలం విషయంలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందన్నారు. వ్యవసాయ పరిశోధన స్థలంలో నిర్మించాలనుకోవడమే దీనికి కారణమని తెలిపారు. నంద్యాలలోనే వేరే స్థలంలో బోధనాస్పత్రిని నిర్మించాలని సోము వీర్రాజు లేఖలో పేర్కొన్నారు.
Next Story






