- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ సీఎస్‌కు సోము వీర్రాజు లేఖ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎస్ నీలం సాహ్నీకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. స్థానిక సంస్థల సమావేశాలు ఎందుకు నిర్వహించడం లేదని లేఖలో ప్రశ్నించారు. ఆహార సలహా సంఘం, అసైన్మెంట్ కమిటీల సమావేశం ప్రస్తావించడం లేదని పేర్కొన్నారు. పేదలకు మేలు చేసే ఈ కమిటీలను తక్షణం ఏర్పాటు చేయాలని సోము వీర్రాజు సీఎస్‌ను కోరారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎస్ నీలం సాహ్నీకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. స్థానిక సంస్థల సమావేశాలు ఎందుకు నిర్వహించడం లేదని లేఖలో ప్రశ్నించారు. ఆహార సలహా సంఘం, అసైన్మెంట్ కమిటీల సమావేశం ప్రస్తావించడం లేదని పేర్కొన్నారు. పేదలకు మేలు చేసే ఈ కమిటీలను తక్షణం ఏర్పాటు చేయాలని సోము వీర్రాజు సీఎస్‌ను కోరారు.
Next Story






