- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వం హింసా రాజకీయాలను రెచ్చగొడుతోంది
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు బహిరంగ సవాల్ విసిరారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై తనతో చర్చకు రావాలని సవాల్ చేశారు. నిధులు కేంద్రానివి.. ప్రచారం రాష్ట్ర ప్రభుత్వానిది అని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసిన యాప్‌నకు తాము వ్యతిరేకం కాదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నికలు జరగాలని కోరారు. నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాలో తప్పుడు కేసులతో ఇద్దరు మద్దతుదారులను వేధిస్తున్నారని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు బహిరంగ సవాల్ విసిరారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై తనతో చర్చకు రావాలని సవాల్ చేశారు. నిధులు కేంద్రానివి.. ప్రచారం రాష్ట్ర ప్రభుత్వానిది అని మండిపడ్డారు.
ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసిన యాప్‌నకు తాము వ్యతిరేకం కాదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నికలు జరగాలని కోరారు. నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాలో తప్పుడు కేసులతో ఇద్దరు మద్దతుదారులను వేధిస్తున్నారని సోమువీర్రాజు విమర్శించారు. ప్రభుత్వం హింసా రాజకీయాలను రెచ్చగొడుతోందన్నారు.
Next Story






