- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం.. బీజేపీ నేతను కాల్చి చంపిన ఉగ్రవాదులు
<p>దిశ, వెబ్‌డెస్క్ : జమ్మూ కాశ్మీర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మంగళవారం మధ్యాహ్నం దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాంలో బీజేపీ నేత జావీద్ అహ్మద్ దర్‌పై ఉగ్రవాదులు కాల్పుల జరిపారు. ఈ కాల్పుల్లో జావీద్ మృతి చెందారు. ఉగ్రవాదుల దాడితో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కాల్పులు జరిపిన ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే జావీద్ అహ్మద్ కాశ్మీర్‌లోని షాలిబుగ్ అసెంబ్లీ నియోజకవర్గానికి బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : జమ్మూ కాశ్మీర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మంగళవారం మధ్యాహ్నం దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాంలో బీజేపీ నేత జావీద్ అహ్మద్ దర్‌పై ఉగ్రవాదులు కాల్పుల జరిపారు. ఈ కాల్పుల్లో జావీద్ మృతి చెందారు.
ఉగ్రవాదుల దాడితో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కాల్పులు జరిపిన ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే జావీద్ అహ్మద్ కాశ్మీర్‌లోని షాలిబుగ్ అసెంబ్లీ నియోజకవర్గానికి బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు.

Next Story






