- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చైనాకు పోటీనిచ్చేది భారత్ మాత్రమే: రాంమాధవ్
by Ramesh Goud |
<p>దిశ, వెబ్‌డెస్క్: చైనాకు అతిపెద్ద పోటీదారు భారత్ మాత్రమే అని బీజేపీ నేత రాంమాధవ్ అన్నారు. తల్లిదండ్రులను పొరుగువాళ్లను మనం ఎంపిక చేసుకోలేమని..భారత్‌కు దేవుడు అన్ని ఇచ్చాడన్నారు. అందులో భాగంగానే పొరుగుదేశాలుగా చైనా. పాకిస్తాన్‌లను కూడా ఇచ్చాడని చెప్పారు. ఆక్రమణలు చేయడమే చైనా స్వభావమని, వారికి ఎదురునిలబడి గాల్వన్ లోయలో భారత సైనికులు గట్టిగా నిల్చున్నారన్నారు. ఇప్పటికీ వెనక్కి వెళ్లాలనే గట్టిగా చెబుతున్నామని ఆయన హెచ్చరించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: చైనాకు అతిపెద్ద పోటీదారు భారత్ మాత్రమే అని బీజేపీ నేత రాంమాధవ్ అన్నారు. తల్లిదండ్రులను పొరుగువాళ్లను మనం ఎంపిక చేసుకోలేమని..భారత్‌కు దేవుడు అన్ని ఇచ్చాడన్నారు. అందులో భాగంగానే పొరుగుదేశాలుగా చైనా. పాకిస్తాన్‌లను కూడా ఇచ్చాడని చెప్పారు. ఆక్రమణలు చేయడమే చైనా స్వభావమని, వారికి ఎదురునిలబడి గాల్వన్ లోయలో భారత సైనికులు గట్టిగా నిల్చున్నారన్నారు. ఇప్పటికీ వెనక్కి వెళ్లాలనే గట్టిగా చెబుతున్నామని ఆయన హెచ్చరించారు.
Next Story






