టీఆర్ఎస్ తండ్రీకొడుకుల పార్టీ : లక్ష్మణ్

by  |
టీఆర్ఎస్ తండ్రీకొడుకుల పార్టీ : లక్ష్మణ్
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంతగా బీజేపీ విజృంభించింది. తాజాగా దీనిపై బీజేపీ నేత లక్ష్మణ్ స్పందిస్తూ.. గ్రేటర్ ఫలితం టీఆర్ఎస్‌కు చెంపపెట్టులాంటిదని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. టీఆర్‌ఎస్‌ తండ్రీకొడుకుల పార్టీ, ఎంఐఎం అన్నదమ్ముల పార్టీ అని విమర్శించారు. ప్రజలు టీఆర్‌ఎస్‌ పట్ల విసిగిపోయారని విమర్శించారు.

Next Story

Most Viewed