- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటమి భయంతోనే బీజేపీపై దాడులు !
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే బీజేపీ నేతలు, కార్యకర్తలపై.. టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులతో దాడులు చేయిస్తోందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. ప్రభుత్వ పనితీరును ప్రజల ముందుంచి ఓట్లు అడగాలని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని గెలవాలనుకోవడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి.. తమ పార్టీ అధ్యక్షుడు సంజయ్‌ను అక్రమంగా అరెస్ట్ చేయించిందని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని టీఆర్ఎస్ గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే బీజేపీ నేతలు, కార్యకర్తలపై.. టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులతో దాడులు చేయిస్తోందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. ప్రభుత్వ పనితీరును ప్రజల ముందుంచి ఓట్లు అడగాలని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని గెలవాలనుకోవడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి.. తమ పార్టీ అధ్యక్షుడు సంజయ్‌ను అక్రమంగా అరెస్ట్ చేయించిందని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని టీఆర్ఎస్ గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.
Next Story






