- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ నేత కుష్బూ అరెస్ట్
<p>దిశ, వెబ్డెస్క్ : చెన్నైలో బీజేపీ నేత కుష్బూను అరెస్ట్ చేశారు పోలీసులు. మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వీసీకే అధినేత తిరుమావళవన్కు వ్యతిరేకంగా.. ఈసీ రోడ్డులో బీజేపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో ఆందోళనల్లో పాల్గొన్న కుష్బూను అదుపులోకి తీసుకున్నారు. తిరుమావళవన్ను అరెస్ట్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.</p>

X
దిశ, వెబ్డెస్క్ : చెన్నైలో బీజేపీ నేత కుష్బూను అరెస్ట్ చేశారు పోలీసులు. మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వీసీకే అధినేత తిరుమావళవన్కు వ్యతిరేకంగా.. ఈసీ రోడ్డులో బీజేపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో ఆందోళనల్లో పాల్గొన్న కుష్బూను అదుపులోకి తీసుకున్నారు. తిరుమావళవన్ను అరెస్ట్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
Next Story






