- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖుష్బూకు తప్పిన పెను ప్రమాదం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: బీజేపీ నేత ఖుష్బూకు పెను ప్రమాదం తప్పింది. చెన్నైలో మెల్మార్వతుర్ సమీపంలో ఖుష్బూ ప్రయాణిస్తున్న కారును ఓ కంటైనర్ను ఢీ కొట్టింది. కారు ఎయిర్ బెలూన్ తెరుచుకోవడంతో ఖుష్బూకు ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఒకవైపు కారు పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను ఆమె ట్విట్టర్లో పోస్టు చేశారు. దేవుడు మురగన్ దయతో తాను సురక్షితంగా ఉన్నానని తెలిపారు. Met with an accident near Melmarvathur..a tanker rammed into […]</p>

X
దిశ, వెబ్డెస్క్: బీజేపీ నేత ఖుష్బూకు పెను ప్రమాదం తప్పింది. చెన్నైలో మెల్మార్వతుర్ సమీపంలో ఖుష్బూ ప్రయాణిస్తున్న కారును ఓ కంటైనర్ను ఢీ కొట్టింది. కారు ఎయిర్ బెలూన్ తెరుచుకోవడంతో ఖుష్బూకు ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఒకవైపు కారు పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను ఆమె ట్విట్టర్లో పోస్టు చేశారు. దేవుడు మురగన్ దయతో తాను సురక్షితంగా ఉన్నానని తెలిపారు.
Met with an accident near Melmarvathur..a tanker rammed into us.With your blessings and God's grace I am safe. Will continue my journey towards Cuddalore to participate in #VelYaatrai #Police are investigating the case. #LordMurugan has saved us. My husband's trust in him is seen pic.twitter.com/XvzWZVB8XR
— KhushbuSundar ❤️ (@khushsundar) November 18, 2020
Next Story






