- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది కరెక్ట్ కాదు -జనార్థన్ రెడ్డి
by Sridhar Babu |
<p>దిశ, రంగారెడ్డి: చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో 111 జీఓ ఎత్తివేస్తామని చెప్పి.. టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ నేత బి.జనార్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీలతో స్థానికులు భూములు కొనుగోలు చేసి వెంచర్లు వేసుకున్నారన్నారు. దీంతో సామాన్యులు ప్లాట్స్ కొని ఇండ్లు నిర్మించుకున్నారని తెలిపారు. అయితే, ఈ ఇండ్లను ఇప్పుడు అధికారులు కూల్చివేయడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.</p>
X
దిశ, రంగారెడ్డి: చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో 111 జీఓ ఎత్తివేస్తామని చెప్పి.. టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ నేత బి.జనార్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీలతో స్థానికులు భూములు కొనుగోలు చేసి వెంచర్లు వేసుకున్నారన్నారు. దీంతో సామాన్యులు ప్లాట్స్ కొని ఇండ్లు నిర్మించుకున్నారని తెలిపారు. అయితే, ఈ ఇండ్లను ఇప్పుడు అధికారులు కూల్చివేయడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story






