- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఆర్ఎస్‌పై డీకే అరుణ ఫైర్
<p>దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాల వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా భారీగా పంటనష్టం జరిగిందని తెలిపారు. వరదలు సంభవించి నేటికీ పదిరోజులు గడుస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవడం లేదని ఆగ్రహించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని డీకే అరుణ మండిపడ్డారు. వరదల్లో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు చెల్లించాలని డిమాండ్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాల వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా భారీగా పంటనష్టం జరిగిందని తెలిపారు. వరదలు సంభవించి నేటికీ పదిరోజులు గడుస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవడం లేదని ఆగ్రహించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని డీకే అరుణ మండిపడ్డారు. వరదల్లో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
Next Story






