- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సరుకులకు ఎగబడి.. సామాజిక దూరం మరచి
<p>దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన సరుకులు పంపిణీ కార్యక్రమం లాక్‌డౌన్ నిబంధనలకు తీవ్ర విఘాతం కలిగించింది. 300 మంది మున్సిపల్ కార్మికులకు బియ్యం, కూరగాయలను పంపిణీ చేయగా ఒక్కసారిగా గుమిగూడారు. సరైన ఏర్పాటు చేయకుండా కార్యక్రమం నిర్వహించటంతో సరుకులు తీసుకునేందుకు కార్మికులు ఇబ్బంది పడ్డారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ సంఘటన విమర్శలకు దారి తీసింది. Tags: Nalgonda,Essential goods,Municipal workers,Bjp</p>

X
దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన సరుకులు పంపిణీ కార్యక్రమం లాక్‌డౌన్ నిబంధనలకు తీవ్ర విఘాతం కలిగించింది. 300 మంది మున్సిపల్ కార్మికులకు బియ్యం, కూరగాయలను పంపిణీ చేయగా ఒక్కసారిగా గుమిగూడారు. సరైన ఏర్పాటు చేయకుండా కార్యక్రమం నిర్వహించటంతో సరుకులు తీసుకునేందుకు కార్మికులు ఇబ్బంది పడ్డారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ సంఘటన విమర్శలకు దారి తీసింది.
Tags: Nalgonda,Essential goods,Municipal workers,Bjp
Next Story






