- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘హథీరాంజీ భూములపై వైసీపీ నేతల కన్ను’
by Vemula.Srinu Prasad |
<p> తిరుపతిలో హథీరాంజీ మఠం భూములపై వైసీపీ నేతల కన్ను పడిందని బీజేపీ నాయకులు భానుప్రకాశ్‌రెడ్డి అన్నారు. భూములపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని, కస్టోడియన్‌ను తొలగించి ఆ భాద్యతను టీటీడీ ఈవోకు అప్పగించాలని డిమాండ్ చేశారు. మీడియాతో మంగళవారం ఆయన మాట్లాడారు. మఠం భూముల రికార్డులను తారుమారు చేశారని ఆరోపించారు. తమ పార్టీ ఆధ్వర్యంలో హథీరాంజీ మఠం వద్ద సోమవారం ఆందోళన నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.</p>

X
తిరుపతిలో హథీరాంజీ మఠం భూములపై వైసీపీ నేతల కన్ను పడిందని బీజేపీ నాయకులు భానుప్రకాశ్‌రెడ్డి అన్నారు. భూములపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని, కస్టోడియన్‌ను తొలగించి ఆ భాద్యతను టీటీడీ ఈవోకు అప్పగించాలని డిమాండ్ చేశారు. మీడియాతో మంగళవారం ఆయన మాట్లాడారు. మఠం భూముల రికార్డులను తారుమారు చేశారని ఆరోపించారు. తమ పార్టీ ఆధ్వర్యంలో హథీరాంజీ మఠం వద్ద సోమవారం ఆందోళన నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.
Next Story






