- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్బీనగర్లో ఎనిమిదింట బీజేపీ లీడ్
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: ఎల్బీనగర్ నియోజకవర్గంలో సిట్టింగు కార్పొరేటర్లపై ఓటర్లు తీవ్ర వ్యతిరేకతను కనబరుస్తున్నారు. పది డివిజన్లకు గాను 8 డివిజన్లలో బీజేపీ లీడ్లో ఉంది. మొదటి నుంచి అక్రమాలు, అవినీతి ముద్ర పడిన వారికి టికెట్లు కేటాయించొద్దని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధిష్ఠానాన్ని కోరారు. కనీసం ఆరుగురినైనా మార్చాలని పట్టుపట్టారు. వారికే టికెట్లు కేటాయించడం ద్వారా గెలుపు కష్టమని ముందే గుర్తించారు. అందుకే వీరి పట్ల వ్యతిరేకతతోనే బీజేపీకి పట్టం కట్టేటట్లుగా ఫలితాలు కనిపిస్తున్నాయి. హస్తినాపురం, […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఎల్బీనగర్ నియోజకవర్గంలో సిట్టింగు కార్పొరేటర్లపై ఓటర్లు తీవ్ర వ్యతిరేకతను కనబరుస్తున్నారు. పది డివిజన్లకు గాను 8 డివిజన్లలో బీజేపీ లీడ్లో ఉంది. మొదటి నుంచి అక్రమాలు, అవినీతి ముద్ర పడిన వారికి టికెట్లు కేటాయించొద్దని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధిష్ఠానాన్ని కోరారు. కనీసం ఆరుగురినైనా మార్చాలని పట్టుపట్టారు. వారికే టికెట్లు కేటాయించడం ద్వారా గెలుపు కష్టమని ముందే గుర్తించారు. అందుకే వీరి పట్ల వ్యతిరేకతతోనే బీజేపీకి పట్టం కట్టేటట్లుగా ఫలితాలు కనిపిస్తున్నాయి. హస్తినాపురం, హయత్ నగర్, మన్సూరాబాద్, లింగోజిగూడ, చంపాపేట, వనస్థలిపురం, గడ్డిఅన్నారం, చైతన్యపురం, కొత్తపేట డివిజన్లలో బీజేపీ లీడ్ లో కొనసాగుతోంది. రెండు, మూడో రౌండ్లల్లో భవిష్యత్తు వెల్లడి కానుంది.
Next Story






