- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఫలితాల్లో బీజేపీకి ఎదురు దెబ్బ
<p>దిశ,వెబ్‌డెస్క్: రాజస్థాన్ లో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 20 జిల్లాల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఈ ఎన్నికల కౌంటింగ్ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 450 స్థానాల్లో దూసుకుపోతుంటే 402స్థానాల్లో బీజేపీ తన ఆధిక్యం కొనసాగుతుంది. రాజస్థాన్ ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం.. 90పంచాయతీ స్థానాల్లో 3,035 వార్డ్ లలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 30.28లక్షల మంది తమ ఓట్లను నమోదు చేసుకోగా అందులో 15.47లక్షల మంది పురుషులు, 14.80మంది […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: రాజస్థాన్ లో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 20 జిల్లాల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఈ ఎన్నికల కౌంటింగ్ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 450 స్థానాల్లో దూసుకుపోతుంటే 402స్థానాల్లో బీజేపీ తన ఆధిక్యం కొనసాగుతుంది.
రాజస్థాన్ ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం.. 90పంచాయతీ స్థానాల్లో 3,035 వార్డ్ లలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 30.28లక్షల మంది తమ ఓట్లను నమోదు చేసుకోగా అందులో 15.47లక్షల మంది పురుషులు, 14.80మంది మహిళలు ఉన్నారు. 56 మంది ఇతర వర్గానికి చెందిన వారున్నట్లు తెలిపారు. ఇక జరిగిన ఎన్నికల్లో మొత్తం 22.84లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. 30వేలమంది ఇతర కారణాల వల్ల వినియోగించుకోలేదని రాజస్థాన్ ఎన్నికల సంఘం తెలిపింది. అయితే ఈ ఎన్నికల సంబంధించి ఆదివారం ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది.
Next Story






