- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వలస కూలీలకు చేయూత
by B.Srinivas |
<p>దిశ, మహబూబ్ నగర్: లాక్ డౌన్‌తో జిల్లాలోని మిడ్జిల్ గ్రామంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కూలీలకు బీజేపీ చేయూతనందించింది. ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు జేపి నడ్డా, బండి సంజయ్‌ల పిలుపుమేరకు గ్రామంలోని వలస కూలీలకు 20 కిలోల చొప్పున బియ్యం, నిత్యావసర సరకులను బీజేపీ జిల్లా కార్యదర్శి రాజేశ్వర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో మనమందరం ఇళ్లకే పరిమితమై, మనల్నీ, మన కుటుంబాన్ని కరోనా నుంచి కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో […]</p>

X
దిశ, మహబూబ్ నగర్: లాక్ డౌన్‌తో జిల్లాలోని మిడ్జిల్ గ్రామంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కూలీలకు బీజేపీ చేయూతనందించింది. ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు జేపి నడ్డా, బండి సంజయ్‌ల పిలుపుమేరకు గ్రామంలోని వలస కూలీలకు 20 కిలోల చొప్పున బియ్యం, నిత్యావసర సరకులను బీజేపీ జిల్లా కార్యదర్శి రాజేశ్వర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో మనమందరం ఇళ్లకే పరిమితమై, మనల్నీ, మన కుటుంబాన్ని కరోనా నుంచి కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె తిరుపతి, బీజేపీ మండల మాజీ అధ్యక్షులు జహంగీర్, తదితరులు పాల్గొన్నారు.
Tags: rice distribution, bjp, midjil, migrant labourers, corona, lockdown, bandi sanjay,
Next Story






