- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి వ్యాఖ్యలకు బీజేపీ వ్యాక్సిన్ కౌంటర్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీ మంత్రి కొడాలి నాని ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ పార్టీని కరోనాతో పోల్చారు. దీంతో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ఇంతకీ నాని ఎమన్నారంటే.. ఇండియాలో పుట్టిన కరోనా ఒకటుంది. అది బీజేపీ అని అన్నారు. పశ్చిమ బెంగాల్, త్రిపురలోని పార్టీలను అది తినేస్తోందని..ప్రస్తుతం ఏపీలోనూ వచ్చిందని.. మాస్క్‌లు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మంత్రి కొడాలి నాని ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ పార్టీని కరోనాతో పోల్చారు. దీంతో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ఇంతకీ నాని ఎమన్నారంటే.. ఇండియాలో పుట్టిన కరోనా ఒకటుంది. అది బీజేపీ అని అన్నారు. పశ్చిమ బెంగాల్, త్రిపురలోని పార్టీలను అది తినేస్తోందని..ప్రస్తుతం ఏపీలోనూ వచ్చిందని.. మాస్క్‌లు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. అవినీతి, బంధుప్రీతితో ఏపీని సర్వనాశనం చేస్తున్న వైసీపీ, టీడీపీలాంటి ప్రాంతీయ వైరస్‌లకు బీజేపీ వ్యాక్సిన్ లాంటిదని ట్వీట్ చేసింది.
Next Story






