- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఆర్ఎస్‌పై బీజేపీ ఫిర్యాదు
by Shyam |
<p>దిశ, నిజామాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు టీఆర్ఎస్ పార్టీ క్యాంపు రాజకీయం చేస్తోందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మి నారాయణ ఫిర్యాదు చేశారు. శనివారం సోషల్ మీడియాలో వచ్చిన వీడియో, ఫోటోలను సాక్ష్యంగా ఫిర్యాదులో పేర్కొన్నారు. tags : BJP, complains, against TRS, MLC elections,</p>

X
దిశ, నిజామాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు టీఆర్ఎస్ పార్టీ క్యాంపు రాజకీయం చేస్తోందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మి నారాయణ ఫిర్యాదు చేశారు. శనివారం సోషల్ మీడియాలో వచ్చిన వీడియో, ఫోటోలను సాక్ష్యంగా ఫిర్యాదులో పేర్కొన్నారు.
tags : BJP, complains, against TRS, MLC elections,
Next Story






