- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్కార్ కు సోము వీర్రాజు లేఖ
by Vemula.Srinu Prasad |
<p>దిశ వెబ్ డెస్క్: సీఎం జగన్ కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామి వారి రథం అగ్ని ఆహుతి కావడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాలన్నారు. లేదంటే ఆందోళనలు చేపడతామని ఆయన లేఖలో పేర్కొన్నారు.</p>

X
దిశ వెబ్ డెస్క్: సీఎం జగన్ కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామి వారి రథం అగ్ని ఆహుతి కావడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాలన్నారు. లేదంటే ఆందోళనలు చేపడతామని ఆయన లేఖలో పేర్కొన్నారు.
Next Story






