- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్పైసెస్‌బోర్డు ప్రకటనపై బీజేపీ సంబరాలు
by Ramesh Goud |
<p> నిజామాబాద్ కేంద్రంగా స్పైసెస్ బోర్డు ప్రాతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపై బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ బస్టాండ్ దగ్గర ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నాల్యం రాజు, నగర అధ్యక్షుడు రోషన్ లాల్ బొరా, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్ సూర్యనారాయణగుప్తా , నిజామాబాద్ నగర పాలక సంస్థ బీజేపీ ఫ్లోర్ […]</p>

X
నిజామాబాద్ కేంద్రంగా స్పైసెస్ బోర్డు ప్రాతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపై బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ బస్టాండ్ దగ్గర ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నాల్యం రాజు, నగర అధ్యక్షుడు రోషన్ లాల్ బొరా, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్ సూర్యనారాయణగుప్తా , నిజామాబాద్ నగర పాలక సంస్థ బీజేపీ ఫ్లోర్ లీడర్ స్రవంతిరెడ్డి, కార్పొరేటర్ సాయి, శంకర్, గీతారెడ్డి, యెండల సుధాకర్, మురళి, నగొల లక్ష్మీనారాయణ, మధు, ప్రభాకర్, వినోద్, స్వామియాదవ్ పాల్గొన్నారు.
Next Story






