- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ నేత బాస అరెస్ట్
by Vadlamudi Anukaran |
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణను కరీంనగర్ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం బాస సత్యనారాయణతో పాటు మరో అడ్వకేట్ ముద్దమల్ల సుధాకర్ లపై కేసు నమోదు అయింది. తనను వివాహం చేసుకుంటానని మోసం చేశాడని స్వప్న అనే మహిళ ఈ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు కొద్ది సేపటి క్రితం బాస సత్యనారాయణను అరెస్ట్ చేసినట్టు టూ టౌన్ సీఐ టి. లక్ష్మీ […]</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణను కరీంనగర్ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం బాస సత్యనారాయణతో పాటు మరో అడ్వకేట్ ముద్దమల్ల సుధాకర్ లపై కేసు నమోదు అయింది. తనను వివాహం చేసుకుంటానని మోసం చేశాడని స్వప్న అనే మహిళ ఈ ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలో పోలీసులు కొద్ది సేపటి క్రితం బాస సత్యనారాయణను అరెస్ట్ చేసినట్టు టూ టౌన్ సీఐ టి. లక్ష్మీ బాబు తెలిపారు. అట్రాసిటీ తో పాటు మోసం చేశారన్న ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసినట్టు సమాచారం. మరోవైపు ఈ కేసులో ఫిర్యాదు చేసిన స్వప్నను కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story






