- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో ఐదుగురు రాజ్యసభ సభ్యులను ప్రకటించిన బీజేపీ
<p>దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభకు పోటీచేసే మరో ఐదుగురు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఆ నేతలెవ్వరన్నది అధికారికంగా పేర్కొన్నది. అందులో రామచంద్ర జంగ్రా, దుశ్యంత్ కుమార్ గౌతమ్, గోస్వామి, మహారాష్ట్రకు చెందిన భగవత్ కరాడ్, మధ్యప్రదేశ్ కు చెందిన సుమర్ సింగ్ సోలంకిలు ఉన్నట్లు సమాచారం. ఈ నెల 26న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. Tags: Rajya Sabha, bjp, polls, maharashtra, Madhya Pradesh</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభకు పోటీచేసే మరో ఐదుగురు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఆ నేతలెవ్వరన్నది అధికారికంగా పేర్కొన్నది. అందులో రామచంద్ర జంగ్రా, దుశ్యంత్ కుమార్ గౌతమ్, గోస్వామి, మహారాష్ట్రకు చెందిన భగవత్ కరాడ్, మధ్యప్రదేశ్ కు చెందిన సుమర్ సింగ్ సోలంకిలు ఉన్నట్లు సమాచారం. ఈ నెల 26న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.
Tags: Rajya Sabha, bjp, polls, maharashtra, Madhya Pradesh
Next Story






