- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు ధర్నా చేయాలని బీజేపీ పిలుపు.. ఎందుకో తెలుసా..?
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని డిమాండ్ చేయనున్నారు. ఉదయం 11 గంటలకు విద్యుత్ సౌధ వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పలు చోట్ల ముఖ్యనేతలు పాల్గొనే అవకాశముంది. కరోనా కారణంగా అల్లాడిపోతున్న ఈ సమయంలో ప్రజల నుంచి విద్యుత్ బిల్లులు వసూలు చేయడం సరికాదని, వెంటనే వాటిని మాఫీ చేయాలని బీజేపీ పిలుపు ఇచ్చిన విషయం విధితమే.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని డిమాండ్ చేయనున్నారు. ఉదయం 11 గంటలకు విద్యుత్ సౌధ వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పలు చోట్ల ముఖ్యనేతలు పాల్గొనే అవకాశముంది. కరోనా కారణంగా అల్లాడిపోతున్న ఈ సమయంలో ప్రజల నుంచి విద్యుత్ బిల్లులు వసూలు చేయడం సరికాదని, వెంటనే వాటిని మాఫీ చేయాలని బీజేపీ పిలుపు ఇచ్చిన విషయం విధితమే.
Next Story






