- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జంగంమెట్ డివిజన్లో రిగ్గింగ్ రగడ
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. జంగంమెట్ డివిజన్ పరిధిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎంఐఎం, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. ఎంఐఎం నేతలు రిగ్గింగ్ చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో ఎంఐఎం, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. జంగంమెట్ డివిజన్ పరిధిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎంఐఎం, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. ఎంఐఎం నేతలు రిగ్గింగ్ చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో ఎంఐఎం, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
Next Story






