- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హ్యాపీ బర్త్‌డే సితార..
<p>సూపర్‌స్టార్ మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్‌ల కూతురు సితార ఘట్టమనేని పుట్టినరోజు సందర్భంగా బెస్ట్ విషెస్ అందించారు నమ్రత. ఎనిమిదో జన్మదినం కావడంతో సోషల్ మీడియాలో ఎనిమిది వెరైటీ ఫొటోలను షేర్ చేసిన నమ్రత.. మాకు మరింత అనందాన్ని, ప్రేమను పంచేందుకు ఎనిమిదేళ్ల క్రితం ఈ ప్రపంచంలోకి వచ్చిన సీతు పాప.. తన చిరునవ్వుతో మా జీవితాల్లో వెలుగులు నింపుతోందని తెలిపింది. తన జీవితంలో జరిగిన బెస్ట్ మూమెంట్స్‌లో సీతు పాప పుట్టడం కూడా ఒకటన్న నమ్రత.. […]</p>

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్‌ల కూతురు సితార ఘట్టమనేని పుట్టినరోజు సందర్భంగా బెస్ట్ విషెస్ అందించారు నమ్రత. ఎనిమిదో జన్మదినం కావడంతో సోషల్ మీడియాలో ఎనిమిది వెరైటీ ఫొటోలను షేర్ చేసిన నమ్రత.. మాకు మరింత అనందాన్ని, ప్రేమను పంచేందుకు ఎనిమిదేళ్ల క్రితం ఈ ప్రపంచంలోకి వచ్చిన సీతు పాప.. తన చిరునవ్వుతో మా జీవితాల్లో వెలుగులు నింపుతోందని తెలిపింది. తన జీవితంలో జరిగిన బెస్ట్ మూమెంట్స్‌లో సీతు పాప పుట్టడం కూడా ఒకటన్న నమ్రత.. దయ, ప్రేమగల అమ్మాయిగా పెరుగుతున్నందుకు గర్వంగా ఉందని చెప్పింది. ‘మై లిటిల్ స్టార్ ఐ లవ్ యూ’ అంటూ బర్త్‌డే విషెస్ చెప్పింది నమ్రత.
https://www.instagram.com/p/CC1XdxijDgI/?igshid=1rgkz7ab38cl0
ఎనిమిదేళ్లు చాలా ఫాస్ట్‌గా అయిపోయాయన్నారు మహేశ్. సీతు పాప.. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవన్న ప్రిన్స్.. ‘హ్యాపీ బర్త్ డే పర్పి’ అంటూ విష్ చేశారు. ఈ సందర్భంగా సితారతో తన బెస్ట్ మూమెంట్స్ కూడా షేర్ చేశాడు మహేశ్.
https://www.instagram.com/tv/CC1RCDCHKQH/?igshid=z1nm3u5gt383






