- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఉగ్రవాద నిరోధక శిబిరాలుగా..ఆర్మీ గుడ్‌విల్ స్కూల్స్’
by Shamantha N |
<p> జమ్మూ కశ్మీర్‌లో ఇండియన్ ఆర్మీ నడుపుతున్న గుడ్‌విల్ స్కూల్స్ అతిముఖ్యమైన ‘ఉగ్రవాద నిరోధక శిబిరాలని’ కొత్తగా ఎన్నికైన డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ న్యూస్ 18తో తెలిపారు. కశ్మీర్‌లో చిన్నప్పటి నుంచే ఉగ్రవాదం వైపు మళ్లుతున్న పిల్లలను గుర్తించి డీ-రాడికలైజేషన్ శిబిరాల్లో చేర్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆర్మీ నడుపుతున్న 46 పాఠశాలల నుంచి బయటికొచ్చిన పిల్లల్లో ఒక్కరు కూడా రాళ్లు గానీ, తుపాకులు గానీ […]</p>

X
జమ్మూ కశ్మీర్‌లో ఇండియన్ ఆర్మీ నడుపుతున్న గుడ్‌విల్ స్కూల్స్ అతిముఖ్యమైన ‘ఉగ్రవాద నిరోధక శిబిరాలని’ కొత్తగా ఎన్నికైన డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ న్యూస్ 18తో తెలిపారు. కశ్మీర్‌లో చిన్నప్పటి నుంచే ఉగ్రవాదం వైపు మళ్లుతున్న పిల్లలను గుర్తించి డీ-రాడికలైజేషన్ శిబిరాల్లో చేర్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆర్మీ నడుపుతున్న 46 పాఠశాలల నుంచి బయటికొచ్చిన పిల్లల్లో ఒక్కరు కూడా రాళ్లు గానీ, తుపాకులు గానీ పట్టుకోరని వెల్లడించారు.
Next Story






