- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హెలికాప్టర్ ఎలా క్రాష్ అయింది.. భారీ సౌండ్‌తో బ్లాస్ట్.. ఎక్స్‌క్లూజివ్ వీడియో
<p>దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులోని కోయంబత్తూర్-కూనూర్మధ్యలో బుధవారం మధ్యాహ్నం హెలికాప్టర్ప్రమాదంలో CDS జనరల్ బిపిన్‌రావత్, మధులిక రావత్ మృత్యువాడపడ్డారు. ఇదిలా ఉండగా బుధవారం హెలికాప్టర్ క్రాష్ అయ్యే కొన్ని క్షణాల ముందు ఆకాశంలో ఏం జరిగిందో.. ఓ వీడియో బయటకు వచ్చింది. నీలిగిరి ప్రాంతంలో ఉన్న ఓ వ్యక్తి హెలికాప్టర్ వెళ్తుండగా తీసిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియాలో గాలిలో ఉన్న హెలికాప్టర్ దట్టమైన పొగమంచులోకి వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఇలా వెళ్లిన […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులోని కోయంబత్తూర్-కూనూర్మధ్యలో బుధవారం మధ్యాహ్నం హెలికాప్టర్ప్రమాదంలో CDS జనరల్ బిపిన్‌రావత్, మధులిక రావత్ మృత్యువాడపడ్డారు. ఇదిలా ఉండగా బుధవారం హెలికాప్టర్ క్రాష్ అయ్యే కొన్ని క్షణాల ముందు ఆకాశంలో ఏం జరిగిందో.. ఓ వీడియో బయటకు వచ్చింది. నీలిగిరి ప్రాంతంలో ఉన్న ఓ వ్యక్తి హెలికాప్టర్ వెళ్తుండగా తీసిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియాలో గాలిలో ఉన్న హెలికాప్టర్ దట్టమైన పొగమంచులోకి వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఇలా వెళ్లిన కొద్దిసేపటికే భారీ శబ్ధంతో ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.
#WATCH | Final moments of Mi-17 chopper carrying CDS Bipin Rawat and 13 others before it crashed near Coonoor, Tamil Nadu yesterday
(Video Source: Locals present near accident spot) pic.twitter.com/jzdf0lGU5L
— ANI (@ANI) December 9, 2021






