- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇకపై గ్రామ వాలంటీర్లకు బయోమెట్రిక్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి బ్యూరో: గ్రామ, వార్డు వాలంటీర్లకు ఇకపై ప్రతిరోజూ విధులకు హాజరు అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. వాలంటీర్లకు ఇది వరకు ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ ఫోన్లు లేదా సచివాలయంలో బయోమెట్రిక్ హాజరు వేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సంబంధించిన విధివిధానాలు మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.</p>

X
దిశ, అమరావతి బ్యూరో: గ్రామ, వార్డు వాలంటీర్లకు ఇకపై ప్రతిరోజూ విధులకు హాజరు అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. వాలంటీర్లకు ఇది వరకు ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ ఫోన్లు లేదా సచివాలయంలో బయోమెట్రిక్ హాజరు వేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సంబంధించిన విధివిధానాలు మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.
Next Story






