T20 వరల్డ్‌ కప్.. టీం ఇండియా ప్లేయర్స్‌కు న్యూ జెర్సీ

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్ : అక్టోబర్ 17వ తేదీ నుంచి యూఏఈ వేదికగా టీ20 వరల్డ్‌ కప్ ప్రారంభం కానుంది. ఈ వరల్డ్‌ కప్‌లో టీం ఇండియా ప్లేయర్స్ కొత్త జెర్సీలో కనిపించనున్నారు. భారత ఆటగాళ్లకు కొత్త జెర్సీలు వచ్చాయి. బ్లూ కలర్‌లోనే కొత్త డిజైన్‌తో జెర్సీలను రూపొందించినట్టు బీసీసీఐ పేర్కొంది. వీటిని బిలియన్ చీర్స్ జెర్సీలుగా బోర్డు అభివర్ణించింది. కొత్త జెర్సీలతో టీమిండియా దూసుకుపోవాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. Presenting the Billion Cheers Jersey! The [&hellip;]</p>

T20 వరల్డ్‌ కప్.. టీం ఇండియా ప్లేయర్స్‌కు న్యూ జెర్సీ
X

దిశ, వెబ్‌డెస్క్ : అక్టోబర్ 17వ తేదీ నుంచి యూఏఈ వేదికగా టీ20 వరల్డ్‌ కప్ ప్రారంభం కానుంది. ఈ వరల్డ్‌ కప్‌లో టీం ఇండియా ప్లేయర్స్ కొత్త జెర్సీలో కనిపించనున్నారు. భారత ఆటగాళ్లకు కొత్త జెర్సీలు వచ్చాయి. బ్లూ కలర్‌లోనే కొత్త డిజైన్‌తో జెర్సీలను రూపొందించినట్టు బీసీసీఐ పేర్కొంది. వీటిని బిలియన్ చీర్స్ జెర్సీలుగా బోర్డు అభివర్ణించింది. కొత్త జెర్సీలతో టీమిండియా దూసుకుపోవాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story