ఆఫీసుకు వెళ్లాలనుకున్నాడు.. ఇంతలోనే

by Shyam |

<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో పంచాయతీ బిల్ కలెక్టర్ రచ్చరవి(53) మృతి చెందాడు. బుధవారం ఆఫీస్‌కు బయలుదేరే సమయంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే ఆయన మృతి చెందారు. మృతుడు బొర్గం గ్రామంలో బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న మునిసిపల్ డిప్యూటీ కమిషనర్ రవిబాబు మృతుడి ఇంటి వెళ్లి అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు.</p>

ఆఫీసుకు వెళ్లాలనుకున్నాడు.. ఇంతలోనే
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో పంచాయతీ బిల్ కలెక్టర్ రచ్చరవి(53) మృతి చెందాడు. బుధవారం ఆఫీస్‌కు బయలుదేరే సమయంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే ఆయన మృతి చెందారు. మృతుడు బొర్గం గ్రామంలో బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న మునిసిపల్ డిప్యూటీ కమిషనర్ రవిబాబు మృతుడి ఇంటి వెళ్లి అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Next Story