- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దొంగ ప్రాణం తీసిన బైక్
by Batti.Sumithra |
<p>దిశ, షాద్‌నగర్: దొంగిలించిన బైక్ దొంగ ప్రాణాల్ని తీసుకుంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఫరూక్‌నగర్ మండలం చించోడ్ గ్రామానికి చెందిన శివ(22) అనే యువకుడు బైకులను చోరీ చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. పలు బైక్ చోరీ కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఓ పల్సర్ బైక్‌ను దొంగిలించాడు. అనంతరం బుధవారం కిషన్‌నగర్ సమీపంలో అదై బైక్ మీద వెళ్తు అదుపుతప్పడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.</p>

X
దిశ, షాద్‌నగర్: దొంగిలించిన బైక్ దొంగ ప్రాణాల్ని తీసుకుంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఫరూక్‌నగర్ మండలం చించోడ్ గ్రామానికి చెందిన శివ(22) అనే యువకుడు బైకులను చోరీ చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. పలు బైక్ చోరీ కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఓ పల్సర్ బైక్‌ను దొంగిలించాడు. అనంతరం బుధవారం కిషన్‌నగర్ సమీపంలో అదై బైక్ మీద వెళ్తు అదుపుతప్పడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
Next Story






