- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైక్ చోరీల ముఠా అరెస్ట్
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్డెస్క్: బైకుల చోరీకి పాల్పడుతున్న ముఠాను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీలకు పాల్పడి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఐదుగురు సభ్యుల ముఠాను శనివారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 10 లక్షల విలువ చేసే ఆరు బైకులను స్వాధీనం చేసుకున్నారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: బైకుల చోరీకి పాల్పడుతున్న ముఠాను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీలకు పాల్పడి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఐదుగురు సభ్యుల ముఠాను శనివారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 10 లక్షల విలువ చేసే ఆరు బైకులను స్వాధీనం చేసుకున్నారు.
Next Story






