- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టాండ్‌కు వెల్డింగ్.. బైక్ బర్నింగ్
by Shyam |
<p>దిశ, మెదక్: రిపేర్ కోసం బైక్‌ను వెల్డింగ్ షాపులో ఇచ్చాడు ఓ వ్యక్తి. బైక్ స్టాండ్‌కు వెల్డింగ్ చేస్తుండగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బైక్ మొత్తం కాలి బూడిదైంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పెద్దమ్మ గూడెంకు చెందిన సాయి అనే వ్యక్తి తన బైక్‌ను రిపేర్ నిమిత్తం వెల్డింగ్ షాపులో ఇచ్చాడు. తీర బైక్ స్టాండుకు వెల్డింగ్ చేస్తుండగా మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది.</p>

X
దిశ, మెదక్: రిపేర్ కోసం బైక్‌ను వెల్డింగ్ షాపులో ఇచ్చాడు ఓ వ్యక్తి. బైక్ స్టాండ్‌కు వెల్డింగ్ చేస్తుండగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బైక్ మొత్తం కాలి బూడిదైంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పెద్దమ్మ గూడెంకు చెందిన సాయి అనే వ్యక్తి తన బైక్‌ను రిపేర్ నిమిత్తం వెల్డింగ్ షాపులో ఇచ్చాడు. తీర బైక్ స్టాండుకు వెల్డింగ్ చేస్తుండగా మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది.
Next Story






