- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డివైడర్‌ను ఢీ కొట్టిన బైక్..
by Batti.Sumithra |
<p>దిశ,వెబ్‌డెస్క్ హైదారాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్టు పరిధిలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.అతివేగంగా వచ్చిన ఓ ద్విచక్రవాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. Read also.. పదవులపై కుదరని ఏకాభిప్రాయం</p>
X
దిశ,వెబ్‌డెస్క్
హైదారాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్టు పరిధిలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.అతివేగంగా వచ్చిన ఓ ద్విచక్రవాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Read also..
Next Story






