- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జోగిపేటలో బైకు అపహరణ..!
by Batti.Sumithra |
<p>దిశ, అందోల్: ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైక్ అపహరణకు గురైంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేటలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒకటో నెంబర్ వార్డు పరిధిలో నివాసముంటున్న గవర్నమెంట్ టీచర్ సంతోష్ కుమార్ తన ఏపీ23పీ 9487 నెంబర్ గల బైకును ఆదివారం సాయంత్రం ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. సోమవారం ఉదయం చూసేసరికి బైకు కనిపించకపోవడంతో సంతోష్ కుమార్ జోగిపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన […]</p>

X
దిశ, అందోల్: ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైక్ అపహరణకు గురైంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేటలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒకటో నెంబర్ వార్డు పరిధిలో నివాసముంటున్న గవర్నమెంట్ టీచర్ సంతోష్ కుమార్ తన ఏపీ23పీ 9487 నెంబర్ గల బైకును ఆదివారం సాయంత్రం ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. సోమవారం ఉదయం చూసేసరికి బైకు కనిపించకపోవడంతో సంతోష్ కుమార్ జోగిపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






