- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజాపూర్‌లో కాల్పుల మోత
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌ఘడ్ బీజాపూర్ జిల్లా హిరానార్-పెచాపాల్ అటవీ ప్రాంతంలో భీకర కాల్పులు కలకలం రేపాయి. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందారు. చనిపోయిన మావోతో పాటు ఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల శబ్ధం రావడంతో స్థానిక ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌ఘడ్ బీజాపూర్ జిల్లా హిరానార్-పెచాపాల్ అటవీ ప్రాంతంలో భీకర కాల్పులు కలకలం రేపాయి. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందారు. చనిపోయిన మావోతో పాటు ఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల శబ్ధం రావడంతో స్థానిక ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు.
Next Story






