- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రారంభమైన బీహార్ మొదటి దశ పోలింగ్
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్ : బీహార్‌లో మొదటి దశ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 243 స్థానాల్లో తొలివిడతగా 71 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 71 అసెంబ్లీ స్థానాల్లో 1,066 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలి విడతలో భాగంగా దాదాపు 2 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తొలివిడతలో జేడీయూ-41, బీజేపీ-29, ఆర్జేడీ- 42, కాంగ్రెస్-20, ఎల్జేపీ-41 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ఎన్నికలను సజావుగా […]</p>

X
దిశ, వెబ్డెస్క్ :
బీహార్‌లో మొదటి దశ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 243 స్థానాల్లో తొలివిడతగా 71 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 71 అసెంబ్లీ స్థానాల్లో 1,066 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలి విడతలో భాగంగా దాదాపు 2 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
తొలివిడతలో జేడీయూ-41, బీజేపీ-29, ఆర్జేడీ- 42, కాంగ్రెస్-20, ఎల్జేపీ-41 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ఎన్నికలను సజావుగా జరిపేందుకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. రెండో దశ పోలింగ్ నవంబర్ 3న, మూడో దశ పోలింగ్ నవంబర్ 7న, ఫలితాలు నవంబర్ 10న వెలువడనున్నాయి.
Next Story






