- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొనసాగుతున్న బీహార్ చివరి దశ పోలింగ్
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ కొనసాగుతోంది. మూడవ దశ ఎన్నికల్లలో భాగంగా 78 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో 11 మంది మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 1,204 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ నెల 10వ తేదీన బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.</p>

X
దిశ, వెబ్డెస్క్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ కొనసాగుతోంది. మూడవ దశ ఎన్నికల్లలో భాగంగా 78 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో 11 మంది మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 1,204 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ నెల 10వ తేదీన బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Next Story






