- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల..!
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్: నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 29తో ముగియనుంది. దీంతో ఆలోపు ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 29తో ముగియనుంది. దీంతో ఆలోపు ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.
Next Story






